Monday, July 22, 2024

గుంటూరు కోర్టు ప్రాంగణంలో మామపై అల్లుడి దాడి

నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో మామపై అల్లుడు దాడికి పాల్పడ్డాడు…ఫ్యామిలీ వివాదంపై కోర్టు వాయిదాకు హాజరైన సమయంలో జరిగిన ఘర్షణలో బైకు తాళం చెవితో మామ చెవిపై బలంగా పొడవడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి…నిందితుడిని అదుపులోకి తీసుకున్న నగరంపాలెం సిఐ హైమారావు పోలీస్ స్టేషన్ కు తరలించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement