Sunday, April 28, 2024

ఎపిలో భారీగా ఐపిఎస్ ల బ‌దిలీలు..జాబితా ఇదిగో..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మొన్న భారీగా ఐఎఎస్ ల బ‌దిలీలు జ‌ర‌గ‌గా నేడు ఐపిఎస్ లను బ‌దిలీ చేశారు..మొత్తం 39 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏలూరు రేంజ్ డీఐజీ- GVG అశోక్‌కుమార్‌, గుంటూరు రేంజ్ ఐజీ-G పాలరాజు, అనంతపురం రేంజ్‌ డీఐజీ -RN అమ్మిరెడ్డి, సెబ్ డీఐజీ-M రవిప్రకాష్‌, APSP డీఐజీ- B రాజకుమారి, DGP ఆఫీస్‌ అడ్మిన్‌ డీఐజీ-సర్వశ్రేష్ట త్రిపాఠి, గ్రేహౌండ్స్‌ డీఐజీ-కోయ ప్రవీణ్‌, లా అండ్ ఆర్డర్‌ అడిషనల్ డీజీ-శంకబ్రత బాగ్చి, CID ఐజీ-సీహెచ్ శ్రీకాంత్‌, విశాఖపట్నం సిటీ కమిషనర్-త్రివిక్రమ్ వర్మ, విశాఖ లా అండ్‌ ఆర్డర్ డీసీపీ- వాసన్ విద్యాసాగర్ నాయుడు, SIB ఎస్పీ- సుమిత్ సునీల్‌, 16వ బెటాలియన్ APSP విశాఖ కమాండెంట్-గౌతమి సాలి, 5వ బెటాలియన్ APSP విజయనగరం కమాండెంట్- రాహుల్‌దేవ్ శర్మ, 3వ బెటాలియన్ APSP కాకినాడ కమాండెంట్‌-CH విజయరావు, CID ఎస్పీ- V హర్షవర్ధన్ రాజు, CID ఎస్పీ-ఫకీరప్ప, విజయవాడ రైల్వే ఎస్పీ- రాహుల్‌దేవ్ సింగ్, అక్టోపస్ ఎస్పీ-సిద్ధార్థ కౌశల్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


బ‌దిలీ అయిన ఐపిఎస్ అధికారుల జాబితా

  1. జీవీజీ అశోక్ కుమార్ – డీఐజీ, ఎలూరు రేంజ్.
  2. జి.పాల రాజు – ఐజీ, గుంటూరు రేంజ్.
  3. R.N. అమ్మి రెడ్డి – డీఐజీ, అనంతపురం రేంజ్.
  4. ఎం.రవి ప్రకాష్ – డీఐజీ, సెబ్.
  5. బి.రాజ కుమారి-APSP డీఐజీ.
  6. సర్వశ్రేష్ఠ త్రిపాఠి – అడ్మిన్ డీఐజీ, డీజీపీ ఆఫీస్.
  7. కోయ ప్రవీణ్ – డీఐజీ, గ్రే హౌండ్స్.
  8. శంక బ్రత బాగ్చి – అడిషనల్ డీజీ, లా అండ్ ఆర్డర్.
  9. రవి శంకర్ అయ్యనార్ – విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీ.
  10. అతుల్ సింగ్ – పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్. ఏపీఎస్పీ అడిషనల్ డీజీ గాను అదనపు బాధ్యతలు.
  11. మనీష్ కుమార్ సిన్హా – జీఎడికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.
  12. సీహెచ్.శ్రీకాంత్ – CID , ఐజీ.
  13. పి.వెంకట్రామి రెడ్డి – పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గా పూర్తి అదనపు బాధ్యతలు

11జిల్లాలకు కొత్త ఎస్పీలు..

  1. సీఎం త్రివిక్రమ్ వర్మ – విశాఖ సిటీ కమిషనర్.
  2. విక్రాంత్ పాటిల్ – పార్వతీపురం మన్యం ఎస్పీ.
  3. వాసన్ విద్యా సాగర్ నాయుడు – లా అండ్ ఆర్డర్ డీసీపీ, విశాఖ సిటీ.
  4. గరుడ్ సుమిత్ సునీల్ – ఎస్పీ, SIB.
  5. తుహిన్ సిన్హా – ఎస్పీ, అల్లూరి జిల్లా.
  6. ఎస్.సతీష్ కుమార్ – కాకినాడ జిల్లా ఎస్పీ.
  7. ఎం. రవీంద్రనాధ్ బాబు -GAD కి రిపోర్ట్.
  8. కేవీ మురళి కృష్ణ – అనకాపల్లి జిల్లా ఎస్పీ.
  9. గౌతమి శాలి – APSP 16వ బెటాలియన్ కమాంట్.
  10. సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి – తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ.
  11. పి.శ్రీధర్ – కోనసీమ జిల్లా ఎస్పీ.
  12. డి.మేరీ ప్రశాంతి – ఏలూరు జిల్లా ఎస్పీ.
  13. రాహుల్ దేవ్ శర్మ – APSP 5వ బెటాలియన్ కమాండెంట్.
  14. తిరుమలేశ్వర్ రెడ్డి – నెల్లూరు జిల్లా ఎస్పీ.
  15. సీహెచ్ విజయరావు -APSP 3వ బెటాలియన్ కమాండెంట్.
  16. ఆర్.గంగాధర్ రావు – అన్నమయ్య జిల్లా ఎస్పీ.
  17. వి.హర్షవర్ధన్ రాజు – సీఐడీ ఎస్పీ.
  18. కె.శ్రీనివాసరావు – అనంతపురం ఎస్పీ.
  19. ఫకీరప్ప – సీఐడీ ఎస్పీ.
  20. ఎస్వీ మాధవ్ రెడ్డి – సత్య సాయి జిల్లా ఎస్పీ.
  21. రాహుల్ దేవ్ సింగ్ – విజయవాడ రైల్వే ఎస్పీ.
  22. జి.కృష్ణ కాంత్ – కర్నూల్ ఎస్పీ.
  23. సిద్దార్ద్ కౌశల్ – ఆక్టోపస్ ఎస్పీ.
  24. అజిత వేజెండ్ల – విజయవాడ డీసీపీ(జగ్గయ్యపేట).
  25. పి.జగదీష్ – APSP 14వ బెటాలియన్ కమాండెంట్.
  26. బిందు మాధవ్ గరికపాటి – గ్రే హౌండ్స్ ఎస్పీ.
Advertisement

తాజా వార్తలు

Advertisement