Sunday, May 5, 2024

Big Breaking: ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ బ‌దిలీ.. రాజేంద్ర‌నాథ్ రెడ్డికి చాన్స్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీగా ఉన్న‌ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు ప‌డింది.. ఆయ‌న ఈ మ‌ధ్య బెస్ట్ ఆఫీస‌ర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. అయినా ఈ బ‌దిలీ ఎందుకు జ‌రిగింద‌న్న‌ది ఇంకా తెలియ‌డం లేదు. అయితే.. కొత్త డీజీపీగా కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ని నియ‌మించ‌నున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్నారు.
ఆయ‌న‌ను డీజీపీగా నియమించేందుకు రంగం సిద్ధమైన‌ట్టు తెలుస్తోంది. కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంద‌ని అధికారిక వ‌ర్గాల స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement