Tuesday, May 28, 2024

పోలవరం పర్యటనకు సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన ఖరారైంది. ఈ నెల 19న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ ను సీఎం సందర్శించనున్నారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కాగా ఈనెల 14న సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని ఉండగా అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement