Sunday, May 5, 2024

AP Cabinet: ఏపీ క్యాబినెట్ సమావేశం.. పలు అంశాలపై కీలక చర్చ…

ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయం మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం కానున్నారు.

ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు తేదీలను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే పలు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement