Friday, May 3, 2024

Breaking: ఈనెల రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈనెల రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈనెల 12వతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఈనెల 7వతేదీన జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement