Monday, April 29, 2024

AP Assembly : ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న బుగ్గన..

మూడో రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటాన్ అకౌంట్ ను బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. గత ఐదేళ్లుగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. బడ్జెట్ లో వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement