Friday, May 10, 2024

భారీగా అక్రమ మద్యం ప‌ట్టివేత‌..

అనంతపురం: శింగనమల మండలం లోలూరు క్రాస్ వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న 480 బాటిల్స్ ను అధికారులు బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు. ఈదాడులలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరెంటెండ్ ధనుంజయ, సెబ్ ఇనెస్పెక్టర్ సత్యనారాయణ ,ఎస్సై మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement