Sunday, May 5, 2024

ఏపీలో కొత్త జిల్లాలకు అదనపు ఎస్పీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన విషయం విధితమే. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం 48 అదనపు ఎస్పీ (సివిల్‌) పోస్టులను తిరిగి (రీ అలాటెడ్‌) కేటాయించింది. ప్రస్తుతమున్న 18 యూనిట్లలో ఒక్కో జిల్లాకు కనిష్ఠంగా రెండు, గరిష్ఠంగా నాలుగు చొప్పున పోస్టులు ఉన్నాయి. విజయవాడ నగరంలో ఆరు, తిరుపతి అర్బన్‌లో నాలుగు, విశాఖ నగరంలో 4 పోస్టులను ఏపీ ప్రభుత్వం కేటాయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement