Sunday, May 12, 2024

పుట్టపర్తిలో కొనసాగుతున్న ACB దాడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. పుట్టపర్తిలో అక్రమ కట్టడాలపై వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమ కట్టడాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement