Saturday, January 18, 2025

Aarogyasri health cards: ఈ నెల 18 నుంచి 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డుల జారీ

ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యా్ప్తంగా 1.42 కోట్ల కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా అధికారులు ఆరోగ్యశ్రీ కారుర్డులు పెద్దమొత్తంలో ఉన్నట్టు తెలిపారు.

ఫలితంగా, కార్డుల ముద్రణ కొనసాగుతోందన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమాచారంతో ఇదివరకే బ్రోచర్లు సిద్ధం చేశామని తెలిపారు. అంతేకాకుండా, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement