Monday, May 6, 2024

AP : రేపు పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుండి https://bse.ap.gov .in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. స్కూళ్ల లాగిన్తోనే కాకుండా విద్యార్థులు కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement