Friday, May 3, 2024

AP : నేడు పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ నేడు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి https://bse.ap.gov .in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

- Advertisement -

స్కూళ్ల లాగిన్తోనే కాకుండా విద్యార్థులు కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement