Tuesday, July 16, 2024

Re-Release | వెంకీ రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల..

మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ స్నేహ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘వెంకీ’ మరోసారి ప్రేక్షకులను అలరించబోతోంది. డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ మూవీ 2004లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం ట్రైన్ ఎపిసోడ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. డిసెంబర్‌ 30న ‘వెంకీ’సినిమాను రీ-రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్. తాజాగా రీ-రిలీజ్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. మరోసారి సూపర్‌ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుంది ఈ సినిమా.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement