Friday, April 26, 2024

నేటి రాశిఫలాలు(8-2-2023)


మేషం.. కార్యక్రమాలలో ఆటంకాలు. కష్టించినా ఫలితం కనిపించదు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. బంధువర్గం నుంచి ఒత్తిడులు. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొద్దిగా చికాకులు.

వృషభం.. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. చుడతారు. ఉద్యోగాల్లో ఎదురులేని పరిస్థితి.

మిథునం.. ఆదాయం అంతగా అనుకూలించదు. కుటు-ంబంలో చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. స్నేహితులు శత్రువులుగా మారతారు. వ్యాపారాల్లో పెట్టు-బడులు ఆలస్యం. ఉద్యోగులకు ఇబ్బందులు.

కర్కాటకం.. మీ ఆశయాలు నెరవేరతాయి. కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి దక్కుతుంది.

సింహం.. కార్యజయం. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు సర్దుబాటు- చేసుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు మంచి గుర్తింపు..

- Advertisement -

కన్య.. రుణయత్నాలు, ఆర్థికంగా ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కార్యక్రమాలలో . అవరోధాలు. స్నేహితులతో విభేదాలు. ఆరోగ్యభంగం, ఔషధసేవనం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

తుల.. కార్యక్రమాలలో ఆటంకాలు. శారీరక రుగ్మతలు. ప్రయాణాలు వాయిదా. బంధువులతో విభేదాలు. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటు-పోట్లు-.

వృశ్చికం.. కార్యక్రమాలలో విజయం. తీర్థయాత్రలు చేస్తారు. చర్చలు సఫలమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రశాంతత చేకూరుతుంది.

ధనుస్సు.. నూతన ఉద్యోగాల్లో చేరతారు. కుటు-ంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి.

మకరం.. దూర ప్రయాణాలు ఉంటాయి. శారీరక రుగ్మతలు. బంధువర్గంతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.

కుంభం.. ముఖ్య కార్యక్రమాలలో అవరోధాలు. రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులు పెట్టు-బడుల్లో తొందరవద్దు. ఉద్యోగాల్లో చిక్కులు.

మీనం.. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి శుభ వర్తమానాలు. కార్యజయం. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి.

Advertisement

తాజా వార్తలు

Advertisement