Saturday, May 18, 2024

Srileela : ఆరబోత‌లో శ్రీలీల జోరు..

టాలీవుడ్ ల‌క్కీ ఛామ్ గా వెలిగిపోతోంది శ్రీ‌లీల‌. ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు, అద్భుత‌ పెర్ఫామెన్సెస్.. దీనికి తోడు తెలుగ‌మ్మాయి కావ‌డంతో వ‌రుస‌గా అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. త‌క్కువ కాలంలో ఎక్కువ ఫేం సంపాదించిన భామ‌ల్లో శ్రీ‌లీల పేరు చేరింది.

శ్రీ‌లీల‌కు సోష‌ల్ మీడియాల్లోను భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా వేదిక‌గా నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు మ‌రో హాట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఒక సింపుల్ ఫ్రాకులో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ వైర‌ల్ గా మారుతోంది. ఆర‌బోత‌లో వెన‌క్కి త‌గ్గ‌నంటున్న‌ది ఈ పాప‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement