Friday, March 15, 2024

Big Breaking | హార్దిక్​ పాండ్యా అవుట్​.. 218/7

ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల ఫైలన్​ మ్యాచ్​లో టీమిండియా తడబాటుకు గురవుతోంది. మరో 37 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉండగా.. ఈ క్రమంలో హార్దిక్​ పాండ్యా అవుటయ్యాడు. పాండ్యా తన వ్యక్తిగత స్కోరు 40 పరుగుల వద్ద పెవిలియన్​ చేరాడు.

ఇక ఇప్పుడు క్రీజులో జడేజా, కుల్దీప్​ జాదవ్​ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement