Monday, June 24, 2024

ధర్మం మర్మం

భారతంలోని పంచతీర్థములలోని ప్రాజాపత్య తీర్థం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ….

అన్న నిర్వపనం రాజన్‌ తధా సం వపనం నృప
లాజా హోమం తధా సౌమ్యం ప్రాజపత్యేన కారయేత్‌

అన్నము, హోమము చేయుట, అన్నమునను ప్రోక్షించుట, పేలాలతో చేసే హోమం ప్రాజాపత్యముతోను అనగా చిటికిన వేలు మూలముతో చేయవలయును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement