Friday, May 17, 2024

థంబ్ నెయిల్ హెడ్డింగ్ : బికినీలో రకుల్ ప్రీత్ సింగ్

బికినీలో మెరిసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు బ్రాండ్లకు ప్రమోషన్లు కూడా చేస్తోంది. అప్పుడప్పుడు తన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. తాజాగా మరోసారి తన బికినీ ఫొటోను రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.  బికినీ వేసుకుని సముద్ర తీరంలో సేద తీరుతున్న తన ఫొటోను రకుల్ పోస్ట్ చేసింది. మనస్ఫూర్తిగా నవ్వడం ఓ గొప్ప చికిత్సని పేర్కొంది. ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రకుల్ ప్రస్తుతం హిందీలో మే డే, థాంక్ గాడ్ చిత్రాల్లో రకుల్ నటిస్తోంది.  యువ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి డాక్టర్ జీ సినిమా చేస్తోంది. ఇక, తెలుగులో హీరో నితిన్‌తో కలిసి చెక్ సినిమాలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement