Monday, May 6, 2024

Yashoda నుంచి కాసేపట్లో డిశ్చార్జి కానున్న కెసిఆర్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోంది. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆయనను ఇవాళ డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో కేసీఆర్‌కు… సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు. నిపుణులైన వైద్యులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. డిశ్చార్జి అనంతరం బంజారాహిల్స్‌ నందినగర్‌లోని ఆయన నివాసానికి కేసీఆర్‌ను తీసుకెళ్లనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement