Tuesday, April 30, 2024

Big Breaking: ఒంటరిగానే పోటీ చేస్తాం : పొత్తుపై రేవంత్ రెడ్డి క్లారిటీ

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదని ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని తెలిపారు. టీఆర్ఎస్ ను ఓడించి తీరుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement