Saturday, October 12, 2024

WGL: బీఆర్ఎస్ కు సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు రాజీనామా

గణపురం, అక్టోబర్ 25(ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, కర్కపల్లి సర్పంచ్, సీనియర్ నాయకులు పొట్ల నగేష్ అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బుధవారం ఆయన ప్రభ న్యూస్ మాట్లాడుతూ… త్వరలోనే రాజకీయ భవిష్యత్తుపై అనుచరులు, కలిసివచ్చే నాయకులతో ఏ పార్టీలో చేరే అంశాన్ని సమీక్షించుకొని వెల్లడిస్తానని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement