Sunday, May 5, 2024

జవాన్ పబ్బాల అనిల్ మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం

జమ్మూ కాశ్మీర్ లో సైనికులు ప్రయాణించే హెలికాఫ్టర్ సాంకేతిక సమస్య ఏర్పడటంలో ప్రమాదానికి గురైన ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ మృతి చెందిన పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.ఈ బాధా తప్త సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ వారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement