Thursday, May 2, 2024

RR : ఎమ్మెల్యే ప్రచారాన్ని అడుకున్న సిద్దూలుర్ గ్రామస్తులు

వికారాబాద్, నవంబర్ 14 (ప్రభ న్యూస్) ఎన్నికల ప్రచారం భాగంగా మంగళవారం వికారాబాద్ మండలం సిద్దులుర్ గ్రామంలో నిరసన సిగ తగిలింది. అభివృద్ధి చేయని ఎమ్మెల్యే తమ గ్రామంలోకి రాదంటూ పలువురు ఎమ్మెల్యేకు అడ్డుగా నిలిచారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వారిని అడిగిన ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రచార రథంపై ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా కొంతమంది గ్రామంలో అభివృద్ధి చేయకుండా ఎందుకు వచ్చారంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వికారాబాద్ మండల ఎంపీటీసీ గౌస్, మండపేట అధ్యక్షులు కమల్ రెడ్డి, ఎంపీపీ చంద్రకళ తదితరులు వారిని సమతావించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతవరణము నెలకొంది. 20 శాంతి చేసి ఎమ్మెల్యే ప్రసంగించిన విధంగా ఏర్పాటు చేశారు. అనంతరం పోలీసులు జోకింగ్ చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది అనంతరం ఎమ్మెల్యే ప్రసంగించి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement