Monday, April 29, 2024

MDK: ఇవాళ మెద‌క్‌లో విజ‌య‌శాంతి రోడ్‌షో

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతి ఇవాళ మెద‌క్‌లో రోడ్‌షో నిర్వ‌హించ‌నున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి మైనంప‌ల్లి రోహిత్‌రావు త‌రుపున రోడ్‌షోలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. విజ‌య‌శాంతి రాక‌ను పుర‌స్క‌రించుకొని కాంగ్రెస్ అభ్య‌ర్థి మైనంప‌ల్లి రోహిత్‌రావు భారీ ఏర్పాట్లు చేశారు. విజ‌య‌శాంతికి గ్రాండ్ వెల్క‌మ్ చెప్పేందుకు గాను స‌ర్వంసిద్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement