Sunday, December 8, 2024

TS : రాజేంద్రనగర్లో యువ‌కుడిపై క‌త్తుల‌తో దాడి…

రాజేంద్రనగర్ నితీష్ అనే యువ‌కుడిపై ఈ తెల్ల‌వారు జామున గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల‌తో క‌త్తుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. ఎన్ఎమ్ గూడ చౌరస్తా లో ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

విషయం తెలుసుకున్న స్థానికులు నితీష్ ను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓ స్టార్ రెస్టారెంట్ లో నితీష్ వెయిటర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement