Sunday, February 25, 2024

పోలీసుల క‌ళ్లుగ‌ప్పి ఇద్దరు నిందితుల పరార్.. అతిక‌ష్ట‌మ్మీద ఒక‌రు అదుపులోకి..

ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండల కేంద్రం పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. బైకుల దొంగతనం కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు రిమాండ్ కు పంపాల్సి ఉండగా యాక్స బ్లేడ్ తో బేడీలను తొలగించుకొని ప‌రారైన‌ట్టు తెలుస్తోంది. అంతులో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంకొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement