Thursday, May 2, 2024

TS – మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ – సీతక్క, కొండా సురేఖ లకు కృతజ్ఞతలు

హైదారాబాద్ – మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రులు సీతక్క కొండా సురేఖ లకు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవ్యులందరి అందరి తరపున ఆ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సచివాలయంలో వారు సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మునూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ మున్నూరు

కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎడ్ల రవికుమార్ పటేల్ రాష్ట్ర యువత అధ్యక్షులు బండి సంజీవ్ పటేల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్ వి మహేంద్ర కుమార్ గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు బండారు లతా పటేల్ గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు దేశెట్టి శివ పటేల్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ తిప్పిరి రాజబాబు దోర్నాల లీలావతి గంధం సాయి పటేల్ రాయుడు పటేల్ రాజు పటేల్ సుమన్ పటేల్ యాద క్రాంతి అనిల్ పటేల్ బాలకృష్ణ పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement