Thursday, June 20, 2024

TS: మంత్రి సబిత కార్యాలయంలో కీలక సమావేశం

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement