Sunday, May 5, 2024

26న టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీఈడీ రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష ఫలితాలు ఈనెల 26న వెలువడనున్నాయి. ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు బుధవారం పేర్కొన్నారు. టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష జులై 26న జరిగిన విషయం తెలిసిందే. పరీక్షకు 38,091 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా 31,578 మంది హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement