Tuesday, April 23, 2024

TS | పెరుగుతున్న స్వాధీనాల మొత్తాలు.. రూ.377 కోట్లకు చేరిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎన్నికల వేళ జరుగుతున్న మెరుపు తనిఖీల్లో భాగంగా పట్టుబడుతున్న ప్రలోభాలు, నగదు, బంగారం నపానాటికీ పెరుగుతోంది. ఈ నెల నుంచి ఇప్పటివరకు మొత్తం రూ., 377కోట్లకుపైగా స్వాధీనాల విలువ పెరిగింది. ఇందులో నగదు రూ. 136 కోట్లుకాగా, రూ. 28.84కోట్ల విలువైన 90999లీటర్ల మద్యం, రూ. 18.18కోట్ల విలువైన మత్తుపదార్ధాలు, 2238 కిలోల బంగారం, 1075 కిలోల వెండి, వజ్రాలు, ప్లాటినం వంటివి రూ. 162కోట్ల విలువైనవిగా స్వాధీనాలు చేసుకున్నారు. ఇక స్వాధీనం చేసుకున్న ఉచితాల విలువ రూ. 32కోట్లుగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement