Wednesday, April 17, 2024

Breaking: ఐపీఎస్ ల బదిలీలు.. మల్టీజోన్ 1 ఐజిగా రంగనాథ్, నార్కోటిక్స్ ఎస్పీగా శరత్

రాష్ట్రంలో పనిచేస్తున్న ఇద్దరు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ క్రైమ్స్ విభాగంలో పనిచేస్తున్న ఏవీ. రంగనాథ్ ను మల్టీ జోన్ వన్ ఐజీగా, సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న శరత్ చంద్ర పవార్ ను నార్కోటిక్స్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement