Saturday, October 12, 2024

TS : మంత్రి హోదాల్లో ఖమ్మంలో ముగ్గురి పర్యటన..

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి ఇవాళ భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు.

ఈ మేరకు ముగ్గురు మంత్రులు ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అయితే మొదటి సారి మంత్రుల హోదాలో వస్తున్న వీరికి అధికార యంత్రాంగంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement