Monday, April 29, 2024

నాగార్జునసాగర్‌కు మొదలైన వరద ప్రవాహం..

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 12, 714 క్యూసెక్కులు ఉండగా… అవుట్‌ ఫ్లో 7,987 క్యూసెక్కులగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా…

ప్రస్తుతం రిజర్వాయర్‌లో 529.30 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 166.7838 టీఎంసీలకు చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement