Thursday, June 13, 2024

బావిలో పడి జింక‌ మృతి

వికారాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించిన సంఘటన పుడూరు మండలం దామగుండం ప్రాంతంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. అటవీశాఖ అధికారులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పూడూరు మండలం సోమన్ గుర్తి వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో గల బావిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అటవీశాఖ అధికారులు వెళ్లి కలిశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement