Monday, May 6, 2024

Breaking | లిక్కర్​ షాపులకు టెండర్ల ఆహ్వానం.. రేపటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ

తెలంగాణలో కొత్త లిక్కర్​ షాపులకు నోటిఫికేషన్​ జారీ అయ్యింది. ఇవ్వాల (గురువారం) షాపుల రిజ్వర్వేషన్లపై కలెక్టర్లు డ్రా తీయనున్నారు. రేపటి (శుక్రవారం) నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సబంధించి ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది..

ఇక.. ఈ నెల 21వ తేదీన వచ్చిన దరఖాస్తులతో డ్రా తీయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, డిసెంబర్​ 1వ తేదీతో వైన్స్​ కాలపరిమితి ముగియనుండడంతో ప్రభుత్వం కొత్త టెండర్లను ఆహ్వానిస్తోంది. లిక్కర్​ షాపులకు సంబంధించిన రిజర్వేషన్లను యథావిధిగా అమలుచేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement