Tuesday, October 8, 2024

నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గులాబ్ తుపాను తీరం దాటిన తర్వాత తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా హైదరాబాదు నగరంలో కుండపోత వర్షం పడుతుంది.రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. దాంతో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఓ ప్రకటన చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement