Monday, April 29, 2024

Assembly Budget: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు…ఇరిగేషన్ ప్రాజెక్టుపై చర్చ

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు.

ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement