Friday, March 1, 2024

Suicide or Murder – అనుమానస్పద స్థితిలో భార్యాభర్తల మృతదేహాలు

బిర్కూర్ జూలై 26ప్రభ న్యూస్ : కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం లోని హయత్ నగర్ గ్రామంలో అనుమానాస్పద భార్య భర్తల మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గ్రామస్తుల సమాచారంతో హుటహుటీన సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ మురళి మృతదేహాలను పరిశీలించారు. మృతులు నారాయణ సెట్ సులోచన గా గుర్తించారు. మృతులకు సంతానం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement