Friday, February 23, 2024

Smitha sabarval: ఓటు వేసిన సీఎం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి

సీఎం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి స్మీతాస‌బ‌ర్వాల్ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. హైద‌రాబాద్‌లోని 178పోలింగ్ బూత్‌లో ఆమె ఓటును వేశారు. ఓటు హ‌క్కును అంద‌రూ వినియోగించుకోవాల‌ని, యువ‌త ఓటింగ్‌లో ఎక్కువ‌గా పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement