Saturday, May 4, 2024

కామారెడ్డిలో కెసిఆర్ పై గెలుపు నాదే – ష‌బ్బీర్ అలీ..

కామారెడ్డి – కామారెడ్డిలో పోటీకి దిగుతున్న బిఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి కెసిఆర్ పై తాను విజ‌యం సాధిస్తాన‌ని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ….తాను లోకల్ అని, తమ పార్టీ అధిష్ఠానం తనకు టిక్కెట్ ఇస్తే కేసీఆర్‌పై గెలుస్తానన్నారు. గజ్వేల్‌పై నమ్మకం లేకే రెండో స్థానంలో కూడా ఆయన పోటీ చేస్తున్నారని అన్నారు. కెసిఆర్ ఈసారి గ‌జ్వేల్,కామారెడ్డిల‌లో ఓట‌మి ఖాయ‌మ‌ని జోస్యం చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement