Sunday, April 28, 2024

WGL : ములుగులో సీత‌క్క హ్యాట్రిక్

ములుగులో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన సీత‌క్క-ధ‌న‌స‌రి అన‌సూయ విజ‌యం సాధించారు. ఆమె త‌న స‌మీప బీఆర్ఎస్ అభ్య‌ర్థి నాగ‌జ్యోతి పై సుమారు 28వేల ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఈ విజ‌యంతో ములుగులో వ‌రుస‌గా సీత‌క్క మూడోసారి విజ‌యం సాధించిన‌ట్ల‌యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement