Wednesday, May 1, 2024

HYD : కంటోన్మెంట్‌లో లాస్య‌నందిత‌ విజ‌యం

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి లాస్య నందిత‌ విజ‌యం సాధించారు. ఆయ‌న త‌న స‌మీప కాంగ్రెస్ అభ్య‌ర్థి పై సుమారు 27వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement