Thursday, May 2, 2024

RR : 24 వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి

వికారాబాద్ నవంబర్ 5( ప్రభ న్యూస్): వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 24 వ శివాజీ నగర్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. వికారాబాద్ మ్యాని సెల్ అధ్యక్షుడు సర్పంచ్ నేతృతంలో నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ చామల్ రఘుపతి రెడ్డి, నాయకులు కాపు మధు ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంధ శివనాథ్ కౌన్సిలర్ చంద్ర నాయక్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పల్లవి శివానండ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement