Wednesday, October 16, 2024

RR : నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి

షాద్ నగర్, నవంబరు 7(ప్రభన్యూస్): షాద్ నగర్ పట్టణంలో ఆర్ డీ ఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ కేంద్రాన్ని శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఏసిపి రంగస్వామి పట్టణ సీఐ ప్రతాప్ లింగం రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి ఇన్స్పెక్టర్ రాంరెడ్డి తదితరులు నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించారు. మరికాసేపట్లో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నామినేషన్ వేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement