Wednesday, May 1, 2024

RR: అనంతగిరి ఘాట్ లో అదుపుతప్పి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు..

వికారాబాద్ టౌన్, జనవరి 13(ప్రభన్యూస్): అనంత‌గిరి ఘాట్‌రోడ్డులో పెనుప్ర‌మాదం త‌ప్పింది. అదుపు త‌ప్పి బ‌స్సు రోడ్డు కింద‌కు దూసుక‌పోయింది. తాండూర్‌డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణీస్తున్న వారు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. స్థానికులు 108కి సమాచారం అందించ‌డంతో అక్క‌డి చేరుకొని క్ష‌త‌గాత్రుల‌ను వికారాబాద్ ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement