Sunday, January 19, 2025

ప్రముఖ వ్యాపారి కొట్రిక ప్రకాశ్ గుప్తా ఆకస్మిక మృతి

శంకరపల్లి : మండల పరిధిలోని మహారాజుపేట గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి, మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు కొట్రిక ప్రకాష్ గుప్తా (68) ఆకస్మికంగా స్వర్గస్తులైనారు. ఆయన మృతితో మహారాజుపేట గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మండల ఆర్యవైశ్య సంఘం, శంకరపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement