Friday, May 17, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు దాదాపు 740 గ్రాముల అక్రమ బంగారాన్నిపట్టుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుని వద్ద బంగారం పట్టుబడింది. నిందితుడు బంగారాన్ని జూసర్‌లోని రోలర్, ఎడ్జస్ వ్యాన్‌కు అమర్చుకుని తరలించేందుకు ప్రయత్నించగా టాస్క్‌ఫోర్స్ అధికారులు చెకింగ్ చేసి పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement