Saturday, April 20, 2024

RR: అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

వికారాబాద్ టౌన్, జనవరి 1 (ప్రభ న్యూస్): అనంతగిరి అనంత పద్మనాభ స్వామి దేవాలయాని భక్తులు పోటెత్తారు. భక్తులు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఇవాళ ఉదయం వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. దేవుని దర్శనం కోసం బారులుతీరారు. భక్తులు దర్శనం కోసం భారీగా క్యూ లైన్ లో ఉండడంతో దర్శనానికి గంటల సమయం పడుతుంది. అనంతగిరి గుట్టప్రాంతం భక్తుల, పర్యాటకులతో కిటకిటలాడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement