Friday, April 26, 2024

పెద్దేమూల్‌లో పేలుడు.. యువకుడికి తీవ్రగాయాలు

వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ మండ‌ల కేంద్రంలో బ్యాగ‌రి యాద‌ప్ప అనే వ్య‌క్తి ఇంట్లో పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడులో యాద‌ప్ప కొడుకు వెంక‌ట్ కుడి చేయి మ‌ధ్య‌కు తెగిప‌డిపోయింది. తీవ్ర‌గాయాల‌పాల‌య్యాడు. పేలుడు గ‌ల కార‌ణం, ఎలా సంభ‌వించింది అనేది తెలియాల్సి ఉంది. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లాన్నిప‌రిశీలిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తే.. కోటీశ్వరులు కావొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement